అవార్డుల వివాదంపై బండ్ల గణేష్ స్పందన
- November 17, 2017
అక్కినేని నాగార్జున-బాలకృష్ణకు మధ్య ఉన్న విభేదాల కారణంగానే అక్కినేని పేరిట ఉన్న నంది అవార్డును తీసేశారని సినీ నటుడు, చిత్ర నిర్మాత బండ్లగణేష్ ఆరోపించారు. 2014 నుంచి తొలగించిన 'అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రం' అవార్డును మళ్లీ ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై టీవీ9 బిగ్ డిబేట్ లో అక్కినేని అవార్డు అంశం హాట్ టాపిక్ అయింది. తెలుగు చిత్ర సీమకు రెండు కళ్లలో ఒకటైన ఎఎన్నార్ చివరి సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మనం' మూవీకి అవార్డు ఇవ్వకపోవడమంటే మనమంతా సిగ్గుతో తలదించుకోవాలి అంటూ గణేష్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష