రోహ్తంగ్ పాస్‌ను మూసివేసిన హిమాచల్ సర్కారు
- November 17, 2017
మనాలి: హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది.హిమపాతం రోడ్లను కప్పేసింది. దీంతో హిమాచల్‌లోని రోహ్ తాంగ్ పాస్‌ను మూసివేశారు. మార్చి వరకు రోహ్ తాంగ్ పాస్‌ను మూసేస్తామని హిమాచల్‌ప్రదేశ్ సర్కార్ తెలిపింది.
రోహ్ తాంగ్ పాస్‌లో ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీలకు పడిపోయింది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఈ సీజన్లో మంచు కురవడం ఇదే తొలిసారి. పశ్చిమ కల్లోలమే మంచు పడటానికి ప్రధాన కారణమని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు వీస్తుండటంతో జనం వణికిపోతున్నారు. కులూ మనాలీలో మంచు గడ్డకట్టేస్తుండటంతో పర్యాటకులు ఇబ్బందిపడుతున్నారు. గుల్మర్గ్, సోనోమార్గ్, లేహ్ లోనూ భారీగా వర్షం కురుస్తోంది.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







