స్నేహం కోసం డబ్బు తీసుకోకుండా చేసిన సినిమా
- November 17, 2017మహేష్ ఉప్పటూరి దర్శకత్వంలో శివబాలాజీ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం "స్నేహమేరా జీవితం". ఈరోజు(నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే, గురువారం మీడియా మిత్రుల కోసం ఈ సినిమా స్పెషల్ షోని వేశారు. సినిమా చూసిన మీడియా మిత్రులు శివ బాలాజీ, రాజీవ్ కనకాల నటనను మెచ్చుకొన్నారు. ఈ సందర్భంగా శివ బాలాజీ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.
ఈ సినిమా కోసం రాజీవ్ కనకాల పైసా పారితోషికం తీసుకోలేదట. కేవలం స్నేహం కోసమే ఆయన నటించారు. ఇక, తన సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు మద్దతు తెలపడం ఆనందంగా ఉంది. తనని పవన్ తమ్ముడిగా చూసుకొంటున్నారు.. అందుకు కృతజ్ణ్నుడిని అన్నారు. ఈ వారం థియేటర్స్ వస్తున్న చిన్న సినిమాలో శివ బాలాజీ సినిమాకు కాస్తో కూస్తో క్రేజ్ ఉందని చెప్పాలి.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!