మరో బిసినెస్ స్టార్ట్ చేసిన అర్జున్
- November 17, 2017సినిమా ఇండస్ట్రీ లో వచ్చిన డబ్బును వారి సొంత వ్యాపారాలలో ఫై పెట్టుబడి పెట్టి మరింత లాభాలు చవిస్తుంటారు..నేటి యంగ్ హీరోలంతా కూడా సినిమాలతో సంపాదించిన డబ్బుతో ఏదో ఓ వ్యాపారం మొదలు పెడుతుంటారు. ఈ జాబితాలో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికే పలు బిజినెస్ లు మొదలు పెట్టి లాభాలు చవిచూస్తున్న ఈ స్టయిలిష్ స్టార్ తాజాగా బీ-డబ్స్ అంటూ కొత్త బిజినెస్ వెంచర్ ను స్టార్ట్ చేస్తున్నాడు. హైద్రాబాద్ లోని జూబిలీ హిల్స్ లో ఈ స్పోర్ట్స్ బార్ ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఓపెన్ అవుతుంది. దీనిలో అల్లు అర్జున్ కు పార్ట్నర్ షిప్ ఉందని.. ఇన్వెస్టర్ కూడా అంటూ పోస్టర్స్ నే ప్రింట్ చేయడం విశేషం.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..