పక్షి ఢీ తిరిగి ల్యాండ్ అయిన విమానం
- November 18, 2017
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో గోఎయిర్కు చెందిన విమానం వెనక్కి వచ్చింది. న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పట్నా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకుంది. న్యూదిల్లీలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు గోఎయిర్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా విమానాన్ని తిరిగి పైలట్ దింపివేసినట్లు పేర్కొంది. ఆ సమయంలో 174 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులను వెంటనే మరో విమానంలో పట్నా తరలించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష