కాస్త లేట్ గా రానున్న 'పద్మావతి'
- November 19, 2017
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, షాహీద్ కపూర్ ప్రధాన పాత్రల్లో పద్మావతి సినిమా తెరకెక్కింది. ఈ మూవీ .డిసెంబర్ 1న పద్మావతి ప్రేక్షకుల ముందుకు రానుందని డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్‌ని ఆపేయాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో వివాదాలను మూటకట్టుకున్న పద్మావతి చిత్రం రిలీజ్ డేట్‌ను వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష