కాస్త లేట్ గా రానున్న 'పద్మావతి'

- November 19, 2017 , by Maagulf
కాస్త లేట్ గా రానున్న 'పద్మావతి'

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపికా పడుకొనే, షాహీద్ కపూర్ ప్రధాన పాత్రల్లో పద్మావతి సినిమా తెరకెక్కింది. ఈ మూవీ .డిసెంబర్ 1న పద్మావతి ప్రేక్షకుల ముందుకు రానుందని డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా రిలీజ్ని ఆపేయాలనే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నో వివాదాలను మూటకట్టుకున్న పద్మావతి చిత్రం రిలీజ్ డేట్‌ను వాయిదా వేసింది చిత్ర యూనిట్‌. ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com