సివిల్ సర్వీస్ కమిషన్ అనుమతి లేకుండా 1,000 మంది భారతీయ నర్సుల నియామకం

- November 19, 2017 , by Maagulf
సివిల్ సర్వీస్ కమిషన్ అనుమతి లేకుండా 1,000 మంది భారతీయ నర్సుల నియామకం

కువైట్ : సివిల్ సర్వీస్ కమిషన్ అనుమతి లేకుండా 1,000 మంది భారతీయ నర్సులను నియమించడంపై అభ్యన్తరం వ్యక్తం చేస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దకు ఈ కేసుని సూచిస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బీ ప్రకటించారు. స్థానిక మీడియా కువైట్ టైమ్స్ ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారణ అనంతరం , నిరూపితమైన నేరస్థుడిని చట్టపరంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com