ఒమన్ లో జాతీయదినోత్సవ సందర్భంగా రెండు రోజులు సెలవు

- November 19, 2017 , by Maagulf
ఒమన్ లో జాతీయదినోత్సవ సందర్భంగా  రెండు రోజులు సెలవు

మస్కట్ : వచ్చే నెల డిసెంబరు 3, 4 తేదీల్లో జాతీయ దినోత్సవం సందర్భంగా రెండు రోజుల పాటు  సెలవులను మానవ వనురుల శాఖ మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. డిసెంబరు 5 వ తేదీ  మంగళవారం పని తిరిగి మొదలవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com