సోషల్ మీడియాలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పోస్ట్ చేసిన డ్రైవర్ అరెస్ట్
- November 19, 2017
మనామా : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో ఒక డ్రైవర్ ను అరెస్టు చేశారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, అవినీతి వ్యతిరేక మరియు ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సైన్స్ జనరల్ డైరెక్టరేట్ సహకారంతో ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొన్నారు. అంతేకాక ఈ విభాగం న్యాయపరమైన ప్రక్రియలను చేపట్టింది అంతేకాక ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించింది. రహదారి వినియోగదారుల భద్రతతో ముడిపడిన ఇటువంటి ప్రమాదకరమైన పద్ధతులను పరిమితం చేయడానికి తల్లిదండ్రులను వారి పిల్లలను పర్యవేక్షించాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







