యూఏఈ నేషనల్ డే: కార్ డెకరేషన్స్‌కి మార్గదర్శకాలు
- November 21, 2017
డిసెంబర్ 2వ తేదీన నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా, మోటరిస్టులు తమ వాహనాల్ని ప్రత్యేకంగా డెకరేట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు కొన్ని ప్రత్యేక నిబంధనలు రూపొందించి, వాహనాల డెకరేషన్‌కి అనుమతిచ్చారు పోలీసులు. వాహనం తాలూకు సన్ రూఫ్ మరియు, విండోస్‌ని ఏమాత్రం కవర్ చేసేలా డెకరేషన్స్ ఉండకూడదు. అలాగే పరిమితికి మించి వాహనాల్లో జనాన్ని ఎక్కించకూడదు. డ్రిఫ్టింగ్ చేయకూడదు, ట్రాఫిక్‌కి ఇబ&ందులు కలిగించకూడదు. రోడ్లపై నడిచేవారు వాహనాలపై పెయింట్‌ని స్ప్రే చెయ్యకూడదు. ఇలా కొన్ని నిబంధనల్ని విధించామనీ, వీటిని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ బ్రిగేడియర్ ఖలీఫా అల్ ఖైలి చెప్పారు. నేషనల్ డే వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సి ఉందనీ, ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







