30 కోట్ల ను వసూలు చేసిన 'గరుడవేగ' సినిమా
- November 21, 2017
జ్యో స్టార్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై డా.రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నవంబర్ 3న విడుదలైంది. తొలి ఆట నుండే సూపర్‌హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 5 రోజుల్లో 15 కోట్లు, 10 రోజుల్లో 22 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం 17 రోజుల్లో 30 కోట్ల రూపాయలను వసూలు చేసి రాజశేఖర్ కెరీర్‌లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది. విడుదలై మూడు వారాలైన ఓవర్ సీస్ సహా విడుదలైన ప్రతిచోట సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా చూసిన వారందరూ రాజశేఖర్, పూజా కుమార్, కిషోర్, అదిత్ అరుణ్, శ్రద్ధాదాస్, సన్నిలియోన్, రవివర్మ, చరణ్ దీప్, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటనను అప్రిసియేట్ చేస్తున్నారు. తన ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫామెన్స్‌తో రాజశేఖర్ కమ్‌బ్యాక్ అయ్యారని ప్రశంసిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







