అజ్మన్‌లో కారు దొంగలు: ఇద్దరి అరెస్ట్
- November 21, 2017
అజ్మన్: అజ్మన్ పోలీసులు, ఇద్దరు ఆఫ్రికన్లను అరెస్ట్ చేశారు. ఓ కారులోంచి 450,000 దిర్హామ్‌లు దొంగిలించారు నిందితులు. అజ్మన్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తన కారుని నిలిపిన జిసిసి జాతీయుడు, షాప్‌లోకి వెళ్ళగా, అదనుచూసి దొంగలు, అందులోంచి పెద్ద మొత్తంలో నగుదను కాజేశారు. బాధితుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి)కి ఫిర్యాదు చేశారు. కారు ముందున్న అద్దాన్ని పగలగొట్టి, నిందితులు దొంగతనం చేసినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు బాధితుడు. ఫిర్యాదు అందుకోగానే, సీఐడీ రంగంలోకి దిగి, నిందితుల్ని పట్టుకున్నారు. విచారణలో నిందితులు, దొంగతనాన్ని అంగీకరించారు. పోలీసులు, పోయిన సొమ్ముని తిరిగి బాధితుడికి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. విలువైన వస్తువులు, డబ్బుని కార్లలో కన్పించేలా ఉంచరాదని పోలీసులు, వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







