డైరెక్టర్ హరీష్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్, శర్వానంద్
- November 21, 2017
గబ్బర్ సింగ్‌తో టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిన హరీష్ శంకర్ ఆ తర్వాత రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్ తో హిట్ కొట్టాడు. అనంతరం రిలీజైన దువ్వాడ జగన్నాథమ్ వివాదాలకు కేంద్ర బిందుగా మారింది. అప్పటి నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న హరీష్ ఇప్పడు ఇద్దరు యంగ్ హీరోలతో మల్టిస్టారర్‌కి రెడీ అవుతున్నాడు.
హరీష్ శంకర్ మల్టిస్టారర్లో యంగ్ హీరోలు నితిన్, శర్వానంద్ నటించబోతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆల్ రెడీ వీరిద్దరికి స్టోరీ చెప్పి ఒప్పించాడనే టాక్ వినిపిస్తోంది. అయితే నితిన్, శర్వా ఆల్‌రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యారు. అవి కంప్లీట్ అయ్యే వరకు ఈ సినిమా చేయడం కష్టమే. హరీష్, నితిన్, శర్వాల మల్టిస్టారర్ మూవీ పై మరిన్ని ఆసక్తికరమైన డీటైల్స్ తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష