ఎనభైల్లో 'ఇరవై'
- November 21, 2017
అందరూ మహా 'ముదుర్లే'..! బట్.. థర్టీ ఇయర్స్ నాట్ ఇన్ ఇండస్ట్రీ! ఎనభయ్యవ దశకంలో దక్షిణాది సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన తారలంతా ఒక్క చోట చేరితే.. అదొక అరుదైన సందర్భం. అక్కడదే జరిగింది. వెటరన్ స్టార్స్ అందరూ పర్పుల్ కలర్ డ్రెస్ కోడ్ తో ఒక కుటుంబంలా కలిసిపోయారు. మహాబలిపురంలోని ఇంటర్ కాంటినెంటల్ రిసార్ట్స్ లో కలిసి సందడి చేసుకున్నారు. రెండురోజుల పాటు అక్కడే మకాం వేసి ఆటపాటల్లో మునిగితేలారు.. అలనాటి సినిమా ముచ్చట్లను గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయాల్లో తాము చేసిన అల్లర్ల తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుని మైమరచిపోయారు. నవంబర్ 17 ఉదయం నుంచి 18 అర్థరాత్రి వరకూ వాళ్లందరికీ అదొక పెద్దపండగ. ఆ గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను దున్నేస్తోంది.


తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







