నేటి నుంచి ఇండియన్ రైస్ కాంక్లేవ్

- November 22, 2017 , by Maagulf
నేటి నుంచి ఇండియన్ రైస్ కాంక్లేవ్

విజయవాడలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నఇండియన్ రైస్ కాంక్లేవ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఈ సదస్సులో వరి సాగులో సమస్యలు. వాటి పరిష్కారానికి కార్యాచరణ తదితర అంశాలపై చర్చిస్తారు. ఈ సదస్సులు వ్యవసాయ ప్రముఖులు, నిపుణులు హాజరు కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com