యూఏఈ నేషనల్ డే: ప్రైవేట్ సెక్టార్‌కి హాలీడే ప్రకటన
- November 22, 2017
యూఏఈ, ప్రైవేట్ సెక్టార్‌కి సంబంధించి 46వ నేషనల్ డే అలాగే మార్టీర్స్ డే సందర్భంగా సెలవుల్ని ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు సెలవులు ఉంటాయి. డిసెంబర్ 3 నుంచి యధాతథంగా తిరిగి విధులు కొనసాగుతాయి. గత వారం నేషనల్ డే సెలవుల్ని పబ్లిక్ సెక్టార్ కోసం యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. వరుస సెలవుల కారణంగా లాంగ్ వీకెండ్‌ని ఎంజాయ్ చేసే అవకాశం యూఏఈ వాసులకు కలిగింది. 2017లో ఇదే చివరి లాంగ్ హాలీడే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









