షార్జా మలిహా-అల్ ఫాయ రహదారిలో వేగ పరిమితి పెంపు

- November 23, 2017 , by Maagulf
షార్జా మలిహా-అల్ ఫాయ రహదారిలో వేగ పరిమితి పెంపు

షార్జా: షార్జా లోని మలిహా-అల్ ఫాయా రోడ్డుపై వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్ల వేగం నుండి  గంటకు100 కిలోమీటర్ల వేగంకు పెరిగింది, దయతో కూడిన అనుమతి మరో  20 కిలోమీటర్ల వరకు ఇవ్వనున్నారు. దీంతో గంటకు 120 కిలోమీటర్ల పరిమితితో వేగంతో ప్రయాణించవచ్చు. అంతకు మించి వేగంగా వాహనాలను నడిపితే రాడార్ వ్యవస్థ ద్వారా ఆయా వాహనకారులను గుర్తించి స్వాధీనం చేసుకొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com