షార్జా మలిహా-అల్ ఫాయ రహదారిలో వేగ పరిమితి పెంపు
- November 23, 2017
షార్జా: షార్జా లోని మలిహా-అల్ ఫాయా రోడ్డుపై వేగ పరిమితి గంటకు 80 కిలోమీటర్ల వేగం నుండి గంటకు100 కిలోమీటర్ల వేగంకు పెరిగింది, దయతో కూడిన అనుమతి మరో 20 కిలోమీటర్ల వరకు ఇవ్వనున్నారు. దీంతో గంటకు 120 కిలోమీటర్ల పరిమితితో వేగంతో ప్రయాణించవచ్చు. అంతకు మించి వేగంగా వాహనాలను నడిపితే రాడార్ వ్యవస్థ ద్వారా ఆయా వాహనకారులను గుర్తించి స్వాధీనం చేసుకొంటారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







