ఇవాంక ట్రంప్, మోదీలకు 11 మంది ఐపీఎస్‌లతో భద్రత
- November 23, 2017
ఈనెల 28న ప్రధాని నరేంద్ర మోదీ, ఇవాంక ట్రంప్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ ఎస్పీ సింగ్‌తో కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు సమాశమయ్యారు. ఈ భేటీలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాట్లు, భద్రతపై చర్చించారు.
ఇదిలాఉండగా.. మోదీ, ఇవాంక పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 11 మంది ఐపీఎస్‌లకు భద్రతా బాధ్యతలు అప్పగించింది. వీరిలో ఆరుగురు ఐజీ స్థాయి అధికారులు, ఐదుగురు సీనియర్ ఎస్పీలు ఉన్నారు. మెట్రో రైల్ భద్రతా విధులను ఐజీ అనిల్ కుమార్‌కు అప్పగించగా.. హెచ్ఐసీసీ దగ్గర ఇన్‌చార్జీగా ఐజీ స్టేఫెన్ రవీంద్ర, ఇవాంక బస చేయనున్న హోటల్ వద్ద ఇన్చార్జ్గా ఐజీ నాగిరెడ్డి, ఇవాంక పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఇన్చార్జ్గా ఐజీ శ్రీనివాస్ రెడ్డి, ఎయిర్‌పోర్టులో ఇన్చార్జ్గా షికా గోయల్‌కు భద్రతా బాధ్యతలు అప్పగించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







