మస్కట్‌లో రోడ్డు ప్రమాదం: ఒకరికి గాయాలు
- November 23, 2017
మస్కట్: 39 ఏళ్ళ ఒమనీ మహిళ, ఖురుమ్ హైట్స్ రోడ్డులో జరిగిన ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఖురుమ్ - దర్సైత్ రోడ్డుపై కేవ్ రెస్టారెంట్ వద్ద మహిళ ప్రయాణిస్తున్న కారు, సిమెంట్ బ్యారియర్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీసుల కథనం ప్రకారం బాధిత మహిళను, సకాలంలో రక్షించి, ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలియవస్తోంది. ఈ ప్రమాదం కారణంగా ఖురుమ్ హైట్స్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







