అవయవ దాన పత్రంపై రకుల్ ప్రీత్ సింగ్ సంతకం
- November 24, 2017
మనిషి మరణించినా మరొకరికి వెలుగుల్ని పంచొచ్చు అని మొదలైన అవయవదాన కార్యక్రమం రాను రాను వైద్య రంగంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా మనిషి శరీరంలోని చాలా భాగాలు మరణానంతరం మరికొద్దిమందికి ఉపయోగించవచ్చని తెలిపింది. అవయవ దానంపై అందరికీ అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భాగ్యనగర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న నిర్వహించే 10కే రన్లో పాల్గొనమంటూ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ అభిమానుల్ని కోరుతోంది. ఈ సందర్భంగా తాను కూడా అవయదానం చేస్తున్నట్లు ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష