వాళ్లను వాళ్లే చంపుకుంటున్నారు:ఐసిస్
- November 24, 2017
ఆఫ్ఘనిస్థాన్ లో తొమ్మిది ప్రావిన్స్ లలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం ఉంది. ఆఫ్ఘనిస్థాన్లోని నంగార్హర్ ప్రావిన్స్ లో సుర్ఖ్ అబ్ బజార్ లో తిష్ట వేసిన ఐసిస్ ఉగ్రవాదులు తమ గ్రూపులోని 15 మంది తలలను తెగ్గోశారు. సిరియా పై పట్టుకోల్పోవడం ... ఐసిస్, తాలిబన్ ఉగ్రవాదుల మధ్య అంతర్గత పోరుతో ఇలా జరిగి ఉండవచ్చు అని ఆ ప్రావిన్షియల్ గవర్నర్ అతుల్లా ఖోగ్యాని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష