కమల్ వాఖ్యలపై స్పందించిన మద్రాస్ హైకోర్టు
- November 24, 2017
చెన్నై: హిందూ ఉగ్రవాదం ఉందంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ఆయన వ్యాఖ్యల్లో విచారించదగిన అంశాలు ఉంటే కేసు నమోదు చేయాలని చెన్నై సిటీ పోలీసులను ఆదేశించింది. కమల్ హాసన్ హిందువులపై ఉగ్ర ముద్ర వేశారని, హిందువులకు వ్యతిరేకంగా విషాన్ని వ్యాపింపచేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఇటువంటి చర్యలను తక్షణమే ఆపాలని, నేడు హిందువులను ఉగ్రవాదులని అన్నారని, రేపు ఇతర మతాల వారిని కూడా అంటారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు పై విధంగా స్పందించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష