ఏపి డీజీపిగా సాంబశివరావు నియామకం

- November 24, 2017 , by Maagulf
ఏపి డీజీపిగా సాంబశివరావు నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపిగా సాంబశివరావుకు పూర్తి స్ధాయి బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. కాగా ప్రస్తుతం ఏపీ ఇన్‌చార్జ్ డీజీపిగా సాంబశిరావు కొనసాగుతున్న విషయం విధితమే. ఈమేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ డీజీపిగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com