కువైట్: ఫోర్జరీ కేసులో ఇద్దరు అరెస్ట్
- November 24, 2017
కువైట్: కార్మిక శాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఆసియా వ్యక్తులు డబ్బు మార్పిడికి సంబంధించిన లావాదేవీలలో పలు దరఖాస్తులను ఫోర్జరీ చేస్తున్నారనే ఆరోపణలో రెసిడెన్సీ అఫైర్స్ డిటెక్టివులు వారిని అరెస్ట్ చేశారు. లావాదేవీలను పూర్తి చేసే విభాగంలో శుభ్రపరిచే కార్మికునిగా పనిచేస్తున్న ఒక నిందితుడు చట్టవిరుద్ధంగా నివాసంని బదిలీ చేయటానికి ఆయా దరఖాస్తును ఫోర్జరీలను చేస్తున్నట్లు తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఒక సంస్థకు ప్రతినిధిగా పనిచేసే మరో ఉద్యోగిని రెడ్ హాండెడ్ గా అరెస్టు చేశారు. ఈ ఫోర్జరీ ఆరోపణలను అంగీకరించారు ఈ ఇద్దరు వ్యక్తులపై తదుపరి చర్యకు సంబంధిత అధికారులకు పంపబడ్డారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







