శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహిళలు నడిపే కార్లు
- November 13, 2015
మహిళల రక్షణను మరింత పటిష్టపరం చేసేందుకు వీలుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షీ క్యాబ్స్ (మహిళలు నడిపే కార్లు) అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. ప్రస్థుతం 10 క్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచుతామని సీవీ ఆనంద్ తెలిపారు. మహిళా ప్రయాణికురాలితోపాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులు కూడా వీటిల్లో ప్రయాణించవచ్చన్నారు. మహిళా ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు షీ క్యాబ్స్ ఉపయోగపడతాయని చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







