రెండేళ్ళ గరిష్టానికి యూఏఈ ఫ్యూయల్ ధరలు
- November 28, 2017
యూఏఈ: అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు యూఏఈలో 28 ఏళ్ళ గరిష్టానికి చేరుకోనున్నాయి. డిసెంబర్లో ఈ ధరలు రికార్డు స్థాయిని చేరుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ వెల్లడించిన తాజా ధరల ప్రకారం 98 అన్లెడెడ్ గ్యాసోలిన్ 6 శాతం లేదా 12 ఫిల్స్ వరకు పెరుగుతాయి. 95 అన్లెడెడ్ గ్యాసోలన్ గత నెలలో 1.92 దిర్హామ్‌లు కాగా, డిసెంబర్లో ఈ ధర 2.04 కానుంది. 91 అన్లెడెడ్ గ్యాసోలైన్ 1.85 నుంచి 1.97కి చేరుకోనుంది. డీజిల్ ధర 9 ఫిల్స్ పెరగనుంది. 2015 ఆగస్ట్‌లో యూఏఈలో అత్యధిక ధరల్ని పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు చెల్లించాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష