ఇంటర్నెట్ ఫేర్స్: బహ్రెయిన్ 3వ చీపెస్ట్ కంట్రీ
- November 28, 2017
మనామా: జిసిసి దేశాల్లో బహ్రెయిన్‌కి ఇంటర్నెట్ ఫేర్స్ విభాగంలో మూడవ చీపెస్ట్ కంట్రీగా ప్రత్యేకమైన గౌరవం దక్కింది. బిడిఆర్సి కాంటినెంటల్, కేబుల్ కో యుకె ఈ విభాగంలో బహ్రెయిన్‌కి మూడో స్థానం కట్టబెట్టింది. 3,351 ఇండివిడ్యువల్ ప్యాకేజీలను పరిశీలించి, ఈ ఎంపికలు చేపట్టారు. బహ్రెయిన్ యావరేజ్ ప్యాకేజీ ప్రైస్ 104.93 డాలర్లుగా ఉంటే, కువైట్ 55.3గా ఉంది. కువైట్‌కి మొదటి స్థానం లభించింది. రెండో స్థానం దక్కించుకున్న సౌదీ అరేబియా 84.03 డాలర్లతో ఆ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇరాన్ 5.37 డాలర్లతో తొలి స్థానంలో నిలిచింది. బుక్రినా ఫాసో ఈ విభాగంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అనిపించుకుంది. అక్కడ యావరేజ్ ప్రైస్ 954.4 డాలర్లు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







