ఉత్తర కొరియా మరో సారి క్షిపణి ప్రయోగించింది

- November 29, 2017 , by Maagulf
ఉత్తర కొరియా మరో సారి క్షిపణి ప్రయోగించింది

ఉత్తర కొరియా మరో సారి క్షిపణి ప్రయోగించింది. గత రెండు నెలలుగా నిశబ్దంగా ఉన్న ఉత్తర కొరియా తాజాగా ఈ రోజు ఖండాంతర క్షిపణిని ప్రయోగించి మరోసారి ప్రపంచానికి, పొరుగు దేశాలకు ప్రమాదఘంటికలు మోగిస్తూ హెచ్చరికలు చేసింది. జపాన్ సముద్రం మీదుగా ఉత్తర కొరియా ఈ ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. ఈ ప్రయోగంతో అమెరికా మొత్తం తమ లక్ష్యం పరిధిలోనికి వచ్చిందని ఉత్తర కొరియా పేర్కొన్నది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com