శ్రీలంకన్స్ కోసం యూఏఈ ఎంబసీ సామూహిక వివాహాలు
- November 29, 2017
కొలంబోలోని యూఏఈ ఎంబసీ, గ్రూప్ వెడ్డింగ్ సెర్మానీని నిర్వహించింది. యువతీ యువకులకు యూఏఈ రాయబారి అబ్దుల్ హమీద్ అబ్దుల్ ఫత్తా కజిమ్ అల్ మల్లా సమక్షంలో వివాహాలు జరిపించారు. శ్రీలంక మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ నేషనల్ ఇంటెగ్రేషన్ అండ్ రికన్సిలియేషన్ మొహమ్మద్ ఫాజి అబ్దుల్ హమీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2017 ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష