అబుదాబీలో ప్రముఖ రోడ్లు మూసివేత
- November 29, 2017
అబుదాబీ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ (డిఓటి), షేక్ జాయెద్ గ్రాండ్ వైపుగా రోడ్డుని రెండు డైరెక్షన్లలోనూ గురువారం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు అధికారులు. షేక్ రషీద్ బిన్ సయీద్ స్ట్రీట్, అలాగే అల్ ఖలీజ్ అల్ అరబి రోడ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయబడుతుంది. షేక్ రషీద్ బిన్ సయీద్ స్ట్రీట్, అలాగే షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్, అల్ ఖలీజ్ అల్ అరబి రోడ్‌పై వర్కర్స్‌ని ట్రాన్స్పోర్ట్ చేసే బస్సులు, ట్రక్స్లను అనుమతించరు. సెలవుల నేపథ్యంలో వాహనదారులు తమ వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







