సాల్వా భూగర్భ సారా కేంద్రంలో 403 మద్యం సీసాలు లభ్యం
- November 29, 2017కువైట్:సల్వాలోని ఒక భూగర్భ సారా కేంద్రంపై హవాలీ పోలీసులు దాడి చేసి నిర్వాహకులైన నేపాల్ జాతీయను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. 97 మద్యంతో నిండిపోయిన పీపాలను మొత్తం గృహబద్దమైన 403 నాటుసారా సీసాలను ఆ స్థలంలో కనుగొన్నారు. అనుమానిత వ్యక్తులపై చట్టపరమైన చర్య కోసం సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ