పారిస్ దాడిని తీవ్రవాద దుశ్చర్య గా అభివర్ణించిన ఖలీఫా మొహమ్మద్
- November 14, 2015
ఫ్రాన్స్ అధ్యక్షునికి పంపిన ఒక కేబుల్ సంతాప సందేశంలో, యు. ఎ. ఈ. అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నాహ్యాన్, పారిస్ దాడిని తీవ్రవాదుల అమానుషమైన దుశ్చర్య అని అభివర్ణించారు. ఈ కష్టసమయంలో అంతేకాకుడా తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో కూడా యు. ఎ. ఈ, ఫ్రాన్స్ కు పూర్తీ మద్దతుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. యు. ఎ. ఈ. ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి, దుబాయి పరిపాలకులు ఐన హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌం; అబుధాబి యువరాజు మరియు యు. ఎ. ఈ. సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ - హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారు కుడా ఈ దుర్ఘటనకు తమ సంతాపాన్ని
కేబుల్ ద్వారా తెలియజేసారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







