సాయిధరమ్ తేజ్: నాకు పెళ్లయింది..ఇద్దరు ఆడపిల్లలు
- November 30, 2017
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ జవాన్ శుక్రవారం ధియేటర్స్‌కు వస్తోంది. ఈమధ్య సరైన సక్సెస్ లేని సాయిధరమ్‌కు జవాన్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందా అని మెగా ఫాన్స్ ఎదుచూస్తున్నారు. ప్రమోషన్లో దూసుకుకెళ్తున్న సాయి తనకు పెళ్లయిందని షాక్ ఇచ్చాడు.
ఒక ఎఫ్ ఎం రేడియో ఛానల్‌కి మూవీ ప్రమోషన్ కోసం వెళ్ళిన సాయిని రేడియో జాకీ అడిగిన ఓ ప్రశ్నకు తనకు సీక్రెట్ మ్యారేజ్ అయిందని ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారని చెప్పి షాక్ ఇచ్చి.. రూమర్స్ అన్నిటికి ఇదే నా ఆన్సర్ అని సరదాగా నవ్వేసి ఉత్తినే అనేసాడట!
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









