అఖిల్ ఇచ్చిన సర్ప్రైజ్ ఇదే..
- November 30, 2017
అఖిల్ అక్కినేని నటించిన చిత్రం 'హలో' డిసెంబర్ 22న విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ 8 మిలియన్ వ్యూస్ రాబట్టుకుని, సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియజేసింది. అయితే తాజాగా అఖిల్ మరో సర్ప్రైజ్ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
గురువారం సాయంత్రం అఖిల్ ''ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన ప్రకటనను తెలియజేయబోతున్నాం. అలాగే వేచి ఉండండి'' అంటూ ట్వీట్ చేశారు. తాజాగా అఖిల్ సర్ప్రైజ్ని రివీల్ చేశారు. డిసెంబర్ 1న హలో మూవీ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నట్లుగా అఖిల్ ట్వీట్ చేశారు. ''మై డియర్ ఫ్రెండ్స్. రేపు హలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేస్తున్నాము. దయచేసి ట్రైలర్ చూసి మీ అభిప్రాయం తెలుపగలరు అంటూ..'' అఖిల్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు