ఐడియాస్ యు.కె. లో నాలుగు అవార్డులు గెలుచ్చుకున్న దుబాయి కస్టమ్స్ శాఖ
- November 14, 2015
ఇటీవల లండన్ లో జరిగిన ఐడియాస్ యు.కె. వారి 29వ వార్షిక అంతర్జాతీయ సమావేశంలో దుబాయి కస్టమ్స్ శాఖ నాలుగు గొప్ప అవార్డులను గెలిచుకొని, ఆవిష్కరణ మరియు సృజనాత్మకతలకు ఆదర్శంగా ప్రాంతీయ,అంతర్జాతీయ స్థాయిలో తమ ఘనతను సుస్థిరం చేసుకుంది. ఈ కార్యక్రమానికే తలమానికమైన 'ఐడియా ఆఫ్ ది ఇయర్' ట్రోఫీ ని DXB టెర్మినల్-2 ఇన్స్పెక్షన్ మేనేజర్ - అహ్మద్ షాదాద్, తన 'స్మార్ట్ బెగేజ్ ఇనస్పెక్షన్ సిస్టం' కు గాను, వచ్చిన అన్ని ఎంట్రీల నుండి ఎన్నుకోబడింది. ప్రపంచం లోనే ఈ ట్రోఫీని వరుసగా రెండుసార్లు గెలుచుకున్న మొట్ట మొదటి ప్రభుత్వ శాఖ గా దుబాయి కస్టమ్స్ నిలిచింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







