సయీద్ కు వ్యతిరేకంగా ఆధారాలు లేవు : పాకిస్థాన్
- November 30, 2017
ముంబై పేలుళ్ల సూత్రధారి సయీద్ విడుదలను పాకిస్థాన్ సమర్థించుకుంది. సయీద్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలూ లేకపోవడం వల్లే న్యాయ స్థానం ఆయనను విడుదల చేసిందని పాకిస్థాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ స్పష్టం చేశారు. ఇక చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం సయీద్ కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలూ లేవని తీర్పు ఇవ్వడంతో గృహ నిర్బంధం నుంచి అతడిని విడుదల చేశామని వివరించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









