20 మంది భారత జాలర్ల అరెస్ట్

- December 02, 2017 , by Maagulf
20 మంది భారత జాలర్ల అరెస్ట్

భారత మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. తమ జలాల్లోకి ప్రవేశించారంటూ 20 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం పట్టుకుని కంకేసంతురాయ్‌లోని నేవల్‌ బేస్‌కు తరలించింది. భారత మత్స్యకారులకు చెందిన రెండు పడవలను నౌకాదళం స్వాధీనం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com