యుఎఇ 46వ జాతీయ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలు

- December 02, 2017 , by Maagulf
యుఎఇ 46వ జాతీయ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలు

అబుధాబి : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) 46వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రపంచ దేశాల నేతలు యుఎఇ అధ్యక్షుడు ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నాహ్యన్‌కు అభినందనలు తెలిపారు. అభినందనలు తెలిపిన వారిలో కువైట్‌ ఎమిర్‌ సబాహ్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జబేర్‌ అల్‌ సబాహ్‌, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్త్‌ా ఎల్‌ సిసి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తదితరులున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com