హైదరాబాద్‌లో ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

- December 02, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు శనివారం మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. వేలాది మంది ముస్లిం యువకులు మక్కా మసీదు నుంచి మొఘల్‌పురా మైదానం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ముస్లిం మనోభావాలకు సంబంధించిన ట్రిపుల్‌ తలాక్‌ అంశాన్ని రాజకీయాలకు వాడుకోవాలని చూస్తే కోర్టులో సవాలు చేస్తామని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com