దక్షిణ కొరియా లో బాబు...కియ కార్ల కంపెనీతో ఒప్పందం
- December 03, 2017
ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణ కొరియా చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన సియోల్, బుసాన్ నగరాలను సందర్శించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో బాటు కియ కార్ల కంపెనీతో ఒప్పందమే ఈ టూర్ లక్ష్యం.
ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం బృందం అర్ధరాత్రి దాటాక 2.20 గంటలకు సియోల్ చేరుకుంది. మంగళ, బుధ వారాల్లో చంద్రబాబు బృందం కియ మోటార్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తుంది. అక్కడ జరిగే బిజినెస్ సెమినార్ లో పాల్గొంటుందని, ఈ నెల 7 న తిరిగి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!