మే 29న పెళ్లి పీటలు ఎక్కుతున్నఅల్లరి నరేష్,విరూప
- May 01, 2015
హీరో అల్లరి నరేష్ బ్యాచులర్ లైఫ్‌కి తెరపడింది. కృష్ణాజిల్లాకు చెందిన విరూపతో నరేష్ వివాహం నిశ్చయమైంది. ప్రస్తుతం వీరు చెన్నైలో స్థిరపడ్డారు. నిన్న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా నరేష్-విరూపల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైయ్యారు. నరేష్ వివాహం ఈ నెల 29వ తేదీ రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ నగరంలోని ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. బంధు, సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









