'ఉత్తమ విలన్' భరత్ లో విడుదలకు సిద్ధం
- May 02, 2015
ఎట్టకేలకు 'ఉత్తమ విలన్' చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది. నిర్మాత లింగుస్వామి, జ్ఞాన్ వేల్ రాజాకు ఒప్పందం కుదిరింది. దాంతో శనివారం మధ్యాహ్నం1500 థియేటర్లలో మ్యాట్నీ నుంచి అన్ని భాషల్లో విడుదల కానుంది. కమల్ హీరోగా, ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమ విలన్ సినిమా రూపుదిద్దుకుంది. ప్రముఖ నిర్మాత లింగుస్వామి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ సినిమా శుక్రవారమే దేశవ్యాప్తంగా విడుదల కావల్సి ఉండగా, వివాదం నేపథ్యంలో రిలీజ్ నిలిచిపోయింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







