ఇకపై ఒరిజినల్ సర్టిఫికెట్లు దఖలుపై మాత్రమే యు. ఎ. ఈ. లో నివాస వీసాల జారీ
- November 15, 2015
ఇకపై జనరల్ డైరక్టర్ ఫర్ రెసిడెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ (GDRFA) వారి అన్ని సెంటర్లు మరియు ముఖ్య కార్యాలయంలో కూడా నివాస వీసా కొరకు దరఖాస్తు చేయడానికి ఫోటో కాపీలు కాక, ఒరిజినల్ సర్టిఫికెట్ల ను జత చేయవలసి ఉంటుంది. అవే కాకుండా స్పాన్సర్ మరియు దరఖాస్తు దారుని యొక్క ఎమిరేట్స్ ఐడెంటిటీ కార్డులు మరియు అంతర్జాతీయ బ్యాంకు ఖాతా వివరాలు కూడా తీసుకురావాలని GDRFA అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 8005111వద్ద సంప్రదించవలసినదిగా వారు కోరారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







