2015: బహ్రైన్ లో అత్యధిక వేడి గల సంవత్సరం
- November 15, 2015
ఈ సంవత్సరం, బహ్రైన్ లో ఉష్ణోగ్రతలు రాకెట్ వేగంతో ప్రయాణించి, రికార్డులను బద్దలు కొట్టాయి. 1902 లో రికార్డులు మొదలైన నాటినుండి ఇప్పటి వరకు పరిశీలిస్తే- ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లలో బహ్రైన్లో రికార్డులు బద్దలు కొట్టే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే , జూలై రెండవ స్థానం లోను, ఫిబ్రవరి మూడవ స్థానంలోను నిలిచాయి. ఇక సరాసరి ఉష్ణో గ్రతలలో పెరుగుదల 1 నుండి 2.5 డిగ్రీ సెంటిగ్రేడుగా ఉందని, గత పది సంవత్సరలో కూడా, సరాసరికంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి భూతాపం పెరుదలే కారణ మని ట్రాన్స్పోర్టేషన్ అండ్ టెలి కమ్మ్యునికేషన్ మంత్రిత్వ శాఖ వాతావరణ విభాగం డైరక్టర్ శ్రీ అదెల్ దాహం వివరించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







