అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ కార్యదర్శితో సమావేశమైన శ్రీశ్రీ ఎమిర్
- December 07, 2017
దోహా:శ్రీశ్రీ గౌరవ ఎమిర్ షేక్ తమీం బిన్ హమద్ అల్-థాని తన ఎమిరి దివాన్ కార్యాలయంలో గురువారం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ కార్యదర్శి రిక్ పెర్రీ , ప్రతినిధి బృందం కలసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు స్నేహ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని సమీక్షించారు మరియు ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన సమస్యలు, ముఖ్యంగా శక్తి మరియు పరిశ్రమలకు సంబంధించిన విషయాలపై చర్చించారు.
తాజా వార్తలు
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







