అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ కార్యదర్శితో సమావేశమైన శ్రీశ్రీ ఎమిర్

- December 07, 2017 , by Maagulf
అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ కార్యదర్శితో సమావేశమైన శ్రీశ్రీ ఎమిర్

దోహా:శ్రీశ్రీ గౌరవ ఎమిర్ షేక్ తమీం బిన్ హమద్ అల్-థాని తన ఎమిరి దివాన్ కార్యాలయంలో గురువారం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎనర్జీ  కార్యదర్శి రిక్ పెర్రీ , ప్రతినిధి బృందం కలసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు స్నేహ దేశాల మధ్య పరస్పర సహకారాన్ని సమీక్షించారు మరియు ఈ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన సమస్యలు, ముఖ్యంగా శక్తి మరియు పరిశ్రమలకు సంబంధించిన విషయాలపై చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com