మదీనా లోని క్రొత్త గ్యాలరీలో పవిత్ర స్థలాలలోని అరుదైన చిత్రాలు ప్రదర్శన
- December 08, 2017
మదీనా: మక్కా మరియు మదీనాలోని పవిత్ర స్థలాలలోని అరుదైన ఫోటోలను ప్రదర్శించే కొత్త గ్యాలరీ ఇటీవలే రీసెర్చ్ అండ్ ఆర్చివ్స్ కు చెందిన కింగ్ అబ్దులజిజ్ ఫౌండేషన్ మద్దతుతో ప్రారంభించబడింది. ఈ గ్యాలరీ ప్రవక్త యొక్క మస్జిద్ సమీపంలో ఉంది. ప్రజలు వారి పరిజ్ఞానాన్ని సంపూర్ణం చేసుకొనేందుకు మాత్రమే కాక, ఈ రెండు నగరాల చరిత్రపై మరింత అంతర్ దృష్టిని పొందుతారు. ఇస్తాంబుల్ యొక్క టాపికీ పాలస్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న ఈ అరుదైన చిత్రాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ వేదికను సందర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







