హైదరాబాద్: ఫుల్లుగా మద్యం తాగి యువతి హల్ చల్..!
- December 08, 2017
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఓ యువతి హల్ చల్ చేసింది. ఫుల్లుగా మద్యం తాగి... వాహనం నడుపుతూ పోలీసులకు దొరికిన ఆమె.. చిందులు వేసింది. రోడ్డుపై కొద్దిసేపు రచ్చ చేసింది. ఆమెకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిపై కూడా కస్సుబుస్సులాడింది. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎనిమిది మంది పట్టుబడినట్టు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







